Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
District collector : వర్షంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.. కీలక సూచన..!

District collector : వర్షంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.. కీలక సూచన..!
గుర్రంపోడు, మన సాక్షి:
నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం కొప్పోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఉదయం వర్షంలోనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. వర్షాలు తగ్గే వరకు వరి కోతలు కోయకుండా ఉండాలని ఆమె సూచించారు. కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకోచ్చిన ధాన్యం తడవకుండా జాగ్రత్త వహించాలని, రైతులకు అన్ని రకాల మౌళిక వసతులు కల్పించాలని ఆమె సెంటర్ నిర్వాహకులకు తెలిపారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. రైతులు విడతల వారీగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి..!
-
Miryalaguda : రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
-
Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!
-
Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!









