తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. గ్రామస్తుల ఫిర్యాదుకు వెంటనే స్పందన..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. గ్రామస్తుల ఫిర్యాదుకు వెంటనే స్పందన..!

శాలిగౌరారం, మనసాక్షి

శాలిగౌరారం నుండి ఊట్కూరు వెళ్లే రహదారిలో లో లెవెల్ కాజ్ వే పై వర్షాకాలంలో నీరు ప్రవహిస్తుండగా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కాజ్ వెను పరిశీలించారు. అలాగే ఉట్కూరు నుండి బండమీదిగూడెం వెళ్లే రహదారి వద్ద కూడా రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నదని తెలుసుకొని పరిశీలించారు.

రోడ్డు పై నుండి నీరు ప్రవహిస్తుందాడంతో రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, వాగు ఉద్రుతి ఎక్కువగా ఉన్నపుడు వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లడం కూడా కష్టం అవుతుందని గ్రామస్తులు వివరించారు. ఈ పరిస్థితిపై నివేదిక సమర్పించాలని అక్కడ ఉన్న తహసిల్దారు, ఎంపీడీవోలను ఆదేశించారు.

MOST READ : 

  1. JAGITYAL : వాగులో యువకుడు గల్లంతు.. కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి..!

  2. Kamareddy : జల దిగ్బంధంలో కామారెడ్డి.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరదలో కొట్టుకపోయిన కార్లు.. (వీడియో)

  3. CM Revanth Reddy : తెలంగాణలో అతి భారీ వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

  4. Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)

మరిన్ని వార్తలు