New Phone Numbers : విద్యుత్ అధికారుల నూతన ఫోన్ నెంబర్లు ఇవే.. సమస్యలు ఉంటే ఫోన్ చేయండి..!
New Phone Numbers : విద్యుత్ అధికారుల నూతన ఫోన్ నెంబర్లు ఇవే.. సమస్యలు ఉంటే ఫోన్ చేయండి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ శాఖ అధికారులకు నూతన ఫోన్ నెంబర్లను కేటాయించిందని ఎస్.ఈ. వెంకటరమణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా నారాయణపేట జిల్లా విద్యుత్ అధికారుల ఫోన్ నెంబర్లు మండలాల వారిగా ఈ క్రింది విధంగా ఉన్నాయి.
నారాయణపేట ఎస్.ఈ. వెంకటరమణ 8712470296 ,
డి.ఈ. ఆపరేషన్ – 8712470299,
ఏ.డిఇ. మక్తల్ – 8712470302,
ఏ.డిఇ. నారాయణపేట – 8712470304,
ఏ.డిఇ. కోస్గి- 8712470305,
ఏ.ఈ. ధన్వాడ – 8712470306,
ఏ.ఈ. నారాయణపేట పట్టణం – 8712470308,
ఏఈ. మాగనూర్ – 8712470310,
ఏఈ. మరికల్- 8712470311,
ఏఈ. మక్తల్ – 8712470312,
ఏఈ. నారాయణపేట రూరల్ – 8712470313,
ఏఈ. ఊట్కూర్ – 8712470314,
ఏఈ. కోస్గి – 8712470315,
ఏఈ. మద్దూర్ – 8712470316,
ఏఈ. దామరగిద్ద – 8712470317 లు
కేటాయించారని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు, రైతులు ఇంకా మీదట ఈ నూతన నెంబర్ లకు ఫోన్ చేయాల్సిందిగా ఎస్.ఈ. కోరారు.
MOST READ :
-
Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!
-
Hydra : పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు..!
-
ACB : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం..!
-
Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఒక్కరోజే రూ 24,000..!









