Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Hydra : పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు..!
Hydra : పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు..!
హైదరాబాద్, మన సాక్షి :
మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పోలీసు బందోబస్తు మధ్య గురువారం తెల్లవారుజాము నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో హైడ్రా అధికారులు దృష్టి సారించారు.
ఆయా ప్రాంతాలలో రహదారులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టగా స్థానిక మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని హైడ్రాక్ కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదులు అందాయి. దాంతో ఆయన స్పందించి స్వయంగా స్థలాలను పరిశీలించారు.
దాంతో రంగనాథ్ ఆదేశాలతో గురువారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్వతాపూర్ లోని సర్వే నెంబర్ 1, 10, 11 లో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు.
MOST READ :
-
Miryalaguda : మల్టీపర్పస్ సిబ్బందికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ భరోసా..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు శుభవార్త..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!
-
UPSC : పట్టు వదలని విక్రమార్కుడు.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో మిర్యాలగూడ వాసి టాప్ ర్యాంకర్..!
-
Murder Case : సంచలనం కలిగించిన మహిళ హత్య.. కేసు చేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు..!
-
Komatireddy Venkatreddy : రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!









