TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర.. ఇదే కొనుగోలుకు అదును..!
Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర.. ఇదే కొనుగోలుకు అదును..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర ఒక్కసారిగా తగ్గింది. పసిడి ప్రియులు కొనుగోలు చేయడానికి ఇదే అదునుగా చెప్పవచ్చును. రోజురోజుకు భారీగా పెరుగుతున్న బంగారం ధర శనివారం ఒక్కరోజే పదివేల రూపాయలకు పైగా తగ్గింది.
24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 10,900 రూపాయలు తగ్గి శనివారం 8,60,700 రూపాయలు
గా ఉంది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 10,000 రూపాయలు తగ్గి శనివారం 7,89,000 రూపాయలుగా ఉంది.
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ శనివారం 86,070 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 78,900 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.









