Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : లక్షకు దిగువన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : లక్షకు దిగువన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలుగు రాష్ట్రాలలో పసిడి పరుగులు పెడుతోంది. ఇటీవల తులం బంగారం లక్ష రూపాయలకు పైగా అయిన సంగతి తెలిసిందే. కానీ తిరిగి బంగారం ధర పడిపోయింది. లక్షకు దిగువకు తులం బంగారం ధర వచ్చింది. గత వారం రోజులుగా బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ.. తగ్గుతూ స్థిరంగా ఉంది. సోమవారం 100 గ్రాముల బంగారంకు 3800 పెరిగింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 3800 పెరిగి 9,55,100 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారంకు 3500 రూపాయలు పెరిగి 8,75,500 రూపాయలకు చేరింది.

తులం ఎంతంటే..?

సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ 87,550 రూపాయలు ఉండగా 24 క్యారెట్ 10 గ్రాముల (తులం) బంగారం 95,510 రూపాయలు ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్నాయి.

Similar News : 

  1. Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!

  2. Gold Price : దిగివచ్చిన బంగారం ధర.. కొనుగోలుకు సమయం ఇదే..!

  3. Gold Price : తగ్గినట్టే తగ్గి.. మళ్లీ యధావిధిగా గోల్డ్ రేట్..!

  4. Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!

  5. Gold Price : మరోసారి కుప్పకూలిన బంగారం ధర.. తులం రూ.56 వేల దారిలో..!

మరిన్ని వార్తలు