TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : పడిపోయిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. ఎంతంటే..!
Gold Price : పడిపోయిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు పడిపోతున్నాయి. ఒక్కసారిగా లక్ష రూపాయలకు పైగా పెరిగి ఆల్ టైం రికార్డు సృష్టించిన బంగారం ధర మళ్లీ తగ్గుముఖం పట్టింది. ధరలు మళ్ళీ వరుసగా తగ్గుతున్నాయి. వరుసగా తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు ఇంకా తగ్గుతుందని ఆశిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 23వ తేదీన 100 గ్రాముల తులం బంగారం 30,000 రూపాయలు తగ్గగా ఏప్రిల్ 24వ తేదీన 100 గ్రాముల గోల్డ్ కు 1100 రూపాయలు తగ్గింది. అదే విధంగా శనివారం 100 గ్రాముల గోల్డ్ 300 రూపాయలు తగ్గింది.
తులం ఎంతంటే..?
హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో శనివారం 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం ధర 98,210 రూపాయలు ఉంది. అదేవిధంగా 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ 90,020 రూపాయలు ఉంది.
Similar News :
-
Gold Price : బంగారం కొనుగోలుకు మహిళల ఆసక్తి.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!
-
Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!
-
Gold Price : మరోసారి కుప్పకూలిన బంగారం ధర.. తులం రూ.56 వేల దారిలో..!
-
Gold Price : గోల్డ్.. సరికొత్త రికార్డు.. తులం లక్ష దాటింది..!









