Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్

Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. మహిళల్లో ఆనందం..!

Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. మహిళల్లో ఆనందం..!

మనసాక్షి , తెలంగాణ బ్యూరో :

బంగారం ధర మళ్లీ తగ్గింది. రెండు రోజుల పాటు నిలకడగా ఉన్న బంగారం ధర మంగళవారం మరోసారి తగ్గింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 1000 రూపాయలు తగ్గింది. దాంతో ఇటీవల కాలంలో బంగారం కు భారీగా ధరలు తగ్గాయి.

హైదరాబాదులో తులం బంగారం (10 గ్రాములు) 24 క్యారెట్ కు 77,350 రూపాయలు ఉంది. 22 క్యారెట్స్ తులం (10 గ్రాముల) బంగారం 70,900 రూపాయలు ఉంది. కాగా హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో కూడా అవే ఉన్నాయి.

మరింత తగ్గనున్నదా..?

బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయా..? లేదా మరోసారి పెరుగుతాయా..? అని మహిళలు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం పసిడి ప్రియులు మాత్రం తగ్గుతున్న బంగారంతో ఆనందంలో ఉన్నారు. తగ్గిన ధరల వల్ల ప్రస్తుత సీజన్ లో భారీగా కొనుగోలు చేపడుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు