TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : తగ్గేదే లేదంటున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంతంటే..!

Gold Price : తగ్గేదే లేదంటున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర తగ్గేదే లేదంటోంద రోజు రోజుకు ధర పెరుగుతోంది. సామాన్యులు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఒక్కరోజే 100 గ్రాములకు 5500 రూపాయలు పెరిగింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం శని, ఆదివారాల్లో 8,60,700 సోమవారం ఒకరోజే 5500 పెరిగి 8,66,200 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు శని, ఆది వారాల్లో 7,89,000 రూపాయలు ఉండగా సోమవారం ఒక్కరోజు 5000 రూపాయలు పెరిగి 7,94,000 రూపాయలుగా ఉంది.

హైదరాబాదులో (10 గ్రాముల) తులం బంగారం సోమవారం 22 క్యారెట్స్ 79,400 రూపాయలు ఉంది. అదేవిధంగా (10 గ్రాముల) తులం బంగారం 24 క్యారెట్స్ 86,620 రూపాయలు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాదులో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి.

■ Similar News : 

  1. Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర.. ఇదే కొనుగోలుకు అదును..!
  2. Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!
  3. Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!
  4. Gold Price : రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

మరిన్ని వార్తలు