Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!

Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర వరుసగా నాలుగో రోజు కూడా కుప్పకూలింది. నూతన సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి రెండు మాసాల కాలంలో భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నాలుగు రోజులుగా మాత్రం భారీగా ధరలు తగ్గుతున్నాయి. పసిడి ప్రియులు ఇది మంచి తరుణంగా భావిస్తున్నారు.
శనివారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారం 2200 తగ్గింది.

హైదరాబాదులో 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంకు శనివారం 2000 రూపాయలు తగ్గి 7,94,000 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల తులం బంగారం 79,400 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 100 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం 2200 తగ్గి 8,66,200 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల (తులం) బంగారం 86,220 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.

Similar News : 

  1. Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!

  2. Gold Price : చాలా రోజుల తర్వాత.. భారీగా పడిపోయిన పసిడి ధర..!
  3. Gold Price : వరుసగా రెండో రోజు కుప్పకూలిన బంగారం ధర..!
  4. Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!

మరిన్ని వార్తలు