Breaking Newsతెలంగాణరాజకీయం
KTR : రాబందుల రెక్కల చప్పుడు మిగిలింది.. ఏంటా కథ..!
KTR : రాబందుల రెక్కల చప్పుడు మిగిలింది.. ఏంటా కథ..!
మన సాక్షి :
రైతుబంధు పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడు మిగిలింది. అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎకరానికి 15000 ఇస్తామని ఊదరగొట్టి ఉన్న పదివేలు కూడగొట్టారు అంటూ పేర్కొన్నారు.
రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..? ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది ప్రస్తుత పరిస్థితి. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే అన్నదాత వెన్ను విరవడమే అని ఆయన పేర్కొన్నారు. రైతు ద్రోహి కాంగ్రెస్.. చరిత్ర నిండా అనేక రుజువులు.. ఇప్పుడు ఇంకొకటి అంటూ ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
LATEST UPDATE :









