ఆంధ్రప్రదేశ్Breaking Newsవిద్య

SSC : పది ఫలితాల్లో ఆ విద్యార్థిని అరుదైన రికార్డ్..!

SSC : పది ఫలితాల్లో ఆ విద్యార్థిని అరుదైన రికార్డ్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఆంధ్ర ప్రదేశ్ లో పదవ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 81.14% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో వాలురు 78.31% ఉత్తీర్ణత సాధించగా బాలికలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు.

కాగా ఉత్తీర్ణులైన వారిలో కాకినాడకు చెందిన విద్యార్థిని అరుదైన రికార్డు ఆమె సొంతం చేసుకుంది. కాకినాడకు చెందిన నేహాంజలి అనే విద్యార్థిని గతంలో ఎన్నడు లేని విధంగా అరుదైన రికార్డు ఆమె సొంతం చేసుకుంది. కాకినాడలో ప్రైవేటు పాఠశాలలో ఆమె చదువుతుంది. పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి రికార్డు నెలకొల్పింది.

MOST READ : 

  1. Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)

  2. Inter : ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థుల సత్తా..!

  3. Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్..!

  4. Crypto Currency : క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి.. డబ్బుకు, క్రిప్టోకు తేడా ఏంటి..!

  5. RVNL : దేశంలోనే తొలిసారి… అతిపొడవైన సొరంగం పూర్తి.. ఎక్కడో తెలుసా..!

మరిన్ని వార్తలు