Breaking Newsతెలంగాణరాజకీయం

Local Body Elections : మూడో విడత పంచాయతీ పోరు.. కొనసాగుతున్న పోలింగ్..!

Local Body Elections : మూడో విడత పంచాయతీ పోరు.. కొనసాగుతున్న పోలింగ్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోరులో పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడో విడతలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మూడవ విడత పోలింగ్ అధికారిక లెక్కల ప్రకారం 182 మండలాల్లో 3752 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగ నున్నది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత లెక్కింపు చేపడతారు.

ఎన్నికల 394 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 11 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 116 వార్డుల్లో కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. ఇది ఇలా ఉండగా రెండు గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిలిపివేశారు. మొత్తం 3752 సర్పంచ్ స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు ఉన్నారు. 28, 410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 394 సర్పంచ్ లు, 7908 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు.

MOST READ 

  1. CM Revanth Reddy : హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయండి.. కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి..!

  2. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  3. SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!

  4. Local Body Elections : మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికకు సర్వం సిద్ధం..!

మరిన్ని వార్తలు