Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking News

Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఈ నెలలో ( సెప్టెంబర్ 2024) తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 7వ తేదీన గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా సెలవును ప్రకటించింది.

అదేవిధంగా మిలాద్ ఉన్ నబీ ఈనెల 16వ తేదీలో ఉన్నట్లు అధికారిక క్యాలెండర్ లో ప్రకటించింది. అయితే మిలాద్ ఉన్ నబి అనేది నెలవంక దర్శనం తేదీన జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి సెలవు తేదీని మార్చుతున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నది.

అందువల్ల ఈనెల 7వ తేదీన గణేష్ చతుర్థి, 17వ తేదీన మిలాద్ ఉన్ నబీ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా 7వ తేదీన గణేష్ చతుర్థి పండుగ ఉండగా 17వ తేదీన గణేష్ నిమజ్జనానికి సెలవును ఇవ్వనున్నారు. కాగా ఈసారి మిలాద్ ఉన్ నబి తో పాటు గణేష్ నిమజ్జనం కూడా అదే రోజు ఉండడం వల్ల 17వ తేదీన సెలవు ప్రకటించారు.

LATEST UPDATE : 

Uthamkumar Reddy : రైతులతో కలిసి ట్రాక్టర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..! 

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Srisailam : శ్రీశైలంకు వరద ఉధృతి.. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు, సాగర్ కు 4 లక్షల క్యూసెక్కులు.. Latest Update

మరిన్ని వార్తలు