Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : కొర్లపహాడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..!

BREAKING : కొర్లపహాడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..!

కేతేపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు వద్ద జాతీయ రహదారి 65 పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన జిల్లా వెంకన్న సుతార్ పని చేస్తూ పిల్లలమర్రిలో బంధువులకు అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా కొర్లపాడు గ్రామంలోని జాతీయ రహదారిపై ఆయన వెళుతున్న స్పెండర్ ప్లస్ బైకును యాసిడ్ టాంకర్ లారీ ఢీ కొట్టింది. వెంకన్న అక్కడికి అక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ బైకును కొద్ది దూరం ఈడ్చుకు వెళ్లడంతో వెళ్ళటంతో మృతదేహం లారీ మధ్యలో ఇరుక్కుపోయి అవయవాలు నుజ్జు నుజ్జు అయిపోయాయి. వివరాలు తెలియవలసి ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

  1. Nalgonda : నల్గొండ జిల్లాలో పోలీస్ స్టేషన్ కు చేరిన కోడి పంచాయితీ.. సోషల్ మీడియాలో వైరల్..!

  2. Miryalaguda : రేపే చివరి రోజు మిర్యాలగూడ న్యూరో లో మెగా ఉచిత వైద్య శిబిరం..!

  3. Gold Price : ఒక్కరోజే రూ.6600 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  4. Miryalaguda : సబ్ కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ తేదీ వరకు వయస్సు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయాలి..!

  5. Miryalaguda : అర్ధరాత్రి నడిరోడ్డుపై యువకుల హల్ చల్.. ( వైరల్ వీడియో)

మరిన్ని వార్తలు