క్రైంBreaking Newsప్రపంచం
USA : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం..!
USA : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
అమెరికాలోని డాలస్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించింది. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. ట్రక్కు, కారు ఢీకొన్న సంఘటనలో ఈ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ కు చెందిన సుచిత్రలో నివాసం ఉండే వెంకట్, తేజస్వి ని దంపతులు వారి ఇద్దరు పిల్లలు సిద్ధార్థ, మృద కలిసి అమెరికాలోని డాలస్ వెళ్లారు.
అక్కడి నుంచి అట్లాంటాలోని తమ బంధువులు ఇంటికి కారులో వెళ్లి తిరిగి డాలస్ కి వస్తుందని ప్రమాదం సంబంధించింది. వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు పూర్తిగా ఖాళీ బూడిద కాకా DNA ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లుగా పనిచేస్తున్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. వారికి 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా..!
-
Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!
-
Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!









