Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో ఫోటో స్టూడియోలో చోరీ.. (వీడియో)
Miryalaguda : మిర్యాలగూడలో ఫోటో స్టూడియోలో చోరీ.. (వీడియో)
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఫోటో స్టూడియోలో గురువారం చోరీ జరిగింది. పట్టణంలోని రెడ్డి కాలనీలో ఉన్న వెంకటేశ్వర డిజిటల్ ఫోటో స్టూడియోలో కస్టమర్లా వచ్చి కెమెరాను ఎత్తుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. బాధితుడు వీరయ్య తెలిపిన వివరాల ప్రకారం..
తన ఫోటో స్టూడియోలో మధ్యాహ్నం సమయంలో తాను స్టూడియోలో లేనని, వర్కర్ లంచ్ చేస్తుండగా కస్టమర్లా వచ్చిన ఓ వ్యక్తి కెమెరాలు దొంగిలించకపోయినట్లు తెలిపారు. కాగా సిసి పుటేజ్ ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
వీడియో…
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఫోటో స్టూడియోలో చోరీ.. సిసి పోటేజ్ pic.twitter.com/EXeUqQ5pDe
— Mana Sakshi (@ManaSakshiNews) May 23, 2024









