Nalgonda : చింతపల్లి మండలంలో గెలుపొందిన బిఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!

Nalgonda : చింతపల్లి మండలంలో గెలుపొందిన బిఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!
చింతపల్లి, మన సాక్షి:
చింతపల్లి మండలంలో గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ
సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మండలంలో గెలుపొందిన అభ్యర్థులు.

1) తీదేడు—– సర్పంచ్ అభ్యర్థి ఉల్పాల స్వప్న శేఖర్ రెడ్డి.

2) దేనియ తండా.– సర్పంచ్ అభ్యర్థిగా రామావత్ కొండల్ నాయక్..
3) ధైర్యపురి తండా —— సర్పంచ్ అభ్యర్థిగా రామవత్ అనిత దాస్.

4) పీకే మల్లేపల్లి — సర్పంచ్ అభ్యర్థిగా గార్లపాటి అబ్బయ్య.

5) రోటి గడ్డ తండా— సర్పంచ్ అభ్యర్థిగా రామావత్ రాజు.

6) బోత్యా తండ—- సర్పంచ్ అభ్యర్థిగా అలివేలు భీమా నాయక్.
7) అనాజిపురం.—- సర్పంచ్ అభ్యర్థిగా బుషిపాక అనిత మొగులయ్య.

8) సాయి రెడ్డిగూడెం.— సర్పంచ్ అభ్యర్థిగా గండేటి వెంకటయ్య..

9) చాకలి షేర్ పల్లి —- గ్రామ సర్పంచిగా మాచర్ల శ్రీశైలం..

10) తిరుమలాపురం— సర్పంచ్ అభ్యర్థిగా ఉజ్జిని కిషన్ రావు..

11)ఉమంతలపల్లి.– సర్పంచ్ అభ్యర్థిగా వంగాల స్రవంతి రమేష్.
ఇండిపెండెంట్, రెబల్ అభ్యర్థులు

1) గడియ గౌరారం.— సర్పంచ్ అభ్యర్థిగా ఉజ్జిని హేమలత నరేందర్ రావు.

2) హరిజనాపురం.— సర్పంచ్ అభ్యర్థిగా తంగేళ్ల రామకృష్ణ.

3) రాయిని గూడెం.— సర్పంచ్ అభ్యర్థిగా కురుమేటి హరికృష్ణ..

4)గొడకొండ్ల — సర్పంచ్ అభ్యర్థిగా కాశగోని వెంకటయ్య..











