Breaking Newsతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల రిజర్వేషన్లు ఇవీ.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ ల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

Suryapet : సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల రిజర్వేషన్లు ఇవీ.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..!

మన సాక్షి, సూర్యాపేట :

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ ల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అందులో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావలసి ఉంది. కానీ మున్సిపాలిటీలో ఎవరికి ఎన్ని స్థానాలు రిజర్వ అనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది.

సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉండగా వాటిలో ఎస్టి జనరల్ రెండు, ఎస్టి మహిళ రెండు, ఎస్సి జనరల్ నాలుగు, ఎస్సి మహిళ మూడు, బీసీ జనరల్ 7, బిసి మహిళ 6, జనరల్ మహిళ 13, జనరల్ 11 స్థానాలుగా కేటాయించారు.

MOST READ : 

  1. సంక్రాంతి వేళ.. కోడిపందాల్లో రికార్డ్, రూ.1.53 కోట్ల భారీ పందెం..!

  2. TG News : మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్.. వారు BRS లోనే ఉన్నారు..!

  3. Miryalagida : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఇవీ రిజర్వేషన్లు.. బీసీలకు ఎన్ని సీట్లు అంటే..!

  4. TG News : మున్సిపల్ ఎన్నికల ముహూర్తం ఫిక్స్.. రిజర్వేషన్లు ఖరారు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల..!

  5. Miryalaguda : మిర్యాలగూడ పట్టణానికి రూ.400 కోట్ల నిధులు తీసుకొచ్చాను.. ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్..!

మరిన్ని వార్తలు