తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసంక్షేమంసూర్యాపేట జిల్లా

CM Revanth Reddy : ఇది మామూలు పథకం కాదు.. దీనిని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడు..!

CM Revanth Reddy : ఇది మామూలు పథకం కాదు.. దీనిని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడు..!

మన సాక్షి, హుజూర్‌నగర్ :

పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అందుకోసం సన్న బియం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పండుగ రోజు ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ లో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసే పదం మామూలు పథకం కాదు.. ఈ పథకాన్ని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడని, 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ కు సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఆలోచన రాలేదు అన్నారు.

దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే పేదలు తినలేదని, ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు మిల్లర్లు కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి విక్రయించినట్లు పేర్కొన్నారు. ఏడాదికి పదివేల కోట్ల రూపాయలని మిల్లర్లు దండుకున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

MOST READ : 

  1. Ration Cards : ట్రై కలర్స్ లో రేషన్ కార్డులు.. రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ..!

  2. Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్..!

  3. TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!

  4. Bank New Rules : బ్యాంకుల కొత్త రూల్స్.. మినిమం బ్యాలెన్స్, విత్ డ్రా పై బాదుడే.. తెలుసుకోకపోతే భారీ నష్టమే..!

మరిన్ని వార్తలు