Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

TG News : తెలంగాణ క్యాబినెట్ లోకి ముగ్గురే.. వారు వేరే..!

TG News : తెలంగాణ క్యాబినెట్ లోకి ముగ్గురే.. వారు వేరే..!

మనసాక్షి తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది. కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఎంతో కాలంగా మంత్రివర్గ విస్తరణ పై ఊగిసలాడుతున్న అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. సామాజిక వర్గాల ఆధారంగా ముగ్గురిని మంత్రి పదవి వరించింది. మంత్రివర్గంలో చేరే వారిలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం మీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై క్లిలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త.. వారికి రూ.10 లక్షలు..!

  3. TG News : గుండెపోటుతో తెలంగాణ ఎమ్మెల్యే మృతి..!

  4. Farmers : రైతులకు భారీ గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరలకు చర్యలు.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు