మూడు కేజీల గంజాయి స్వాధీనం

మూడు కేజీల గంజాయి స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 11, (మనసాక్షి ప్రతినిది) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా హర్షవర్ధన్, నవీన్, నాగరాజు, వికాస్ నలుగురి పై అనుమానంతో వాహనం తనిఖీ చేయగా వారి వద్ద నుండి 3కేజీల 19 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ రాజగోపాల్ తెలిపారు. దాని విలువ సుమారు 64,000 ఉంటుందని తెలిపారు. నిందితులను విచారణ చేసి రిమాండ్ కు తరలిస్తామని సీఐ రాజగోపాల్, ఎస్సై సూరి తెలియజేశారు.

ఇవి కూడా చదవండి :

1. విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష, రెండు వేల జరిమానా – latest news

2 . ఫ్లాష్.. ఫ్లాష్.. మిర్యాలగూడలో కారును ఢీకొన్న డీసీఎం, హోటల్లోకి దూసుకుపోయిన కారు

3. BREAKING : బ్రెయిన్ స్ట్రోక్ తో డాక్టర్ శ్రీనివాస్ మృతి