క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్
BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!
BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!
మనసాక్షి , డెస్క్:
అన్నమయ్య జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు వివరాల ప్రకారం..
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం లోని కురబలకోట మండలం, చెన్నామర్రి మిట్ట వద్ద లారీ.. టెంపో ట్రావెలర్ ను లారీ ఢీ కొట్టి వెళ్ళిపోయింది. సోమవారం ఉదయం జరిగింది. గాయపడిన వారిని 108లో మదనపల్లికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









