Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా
ACB : రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఒకేసారి ముగ్గురు దొరికారు..!
ACB : రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఒకేసారి ముగ్గురు దొరికారు..!
పెద్దపల్లి జిల్లా , మన సాక్షి :
ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ముగ్గురు ఒకేసారి దొరికిన సంఘటన పెద్దపల్లి జిల్లా లో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులకు తాసిల్దార్ తో పాటు బినామీ వీఆర్ఏ, తహసిల్దార్ డ్రైవర్ కూడా దొరికారు. వివరాల ప్రకారం..
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఓ రైతు నుండి 10,000రూపాయలు లంచం తీసుకుంటుండగా బినామీ విఆర్ఏ విష్ణు, తహసిల్దార్ డ్రైవర్ అంజద్, తహసిల్దార్ జహేద్ పాషాను రెడ్ హ్యాండర్ గా ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
Banana : అరటిపండు తినడం వల్ల ఆ.. ప్రయోజనాలు కూడా ఉంటాయి.. అవేంటో తెలుసుకుందాం..!









