TOP STORIESBreaking News

Gold Price : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold Price : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మళ్లీ తులం బంగారం రూ. 80 వేలకు చేరుతుందో ఏమోనని మహిళలు నిరాశతో ఉన్నారు. సోమవారం 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 1500 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం 1600 రూపాయలు పెరిగింది.

కార్తీక మాసంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత కార్తీకమాసం ముగిసిన తర్వాత బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాదులో 22 క్యారెట్స్ తులం 10 (గ్రాముల బంగారం) ధర సోమవారం 71,300 రూపాయలు. 24 క్యారెట్స్ బంగారం 77,780 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్నాయి.

హైదరాబాదులో బంగారం ధరలు (సోమవారం )

22 క్యారెట్స్

1 గ్రాము 71 30 రూపాయలు

8 గ్రాములు 57,040 రూపాయలు

10 గ్రాములు 71 300 రూపాయలు

100 గ్రాములు 713 00 రూపాయలు

24 క్యారెట్స్

1 గ్రాము 7778 రూపాయలు

8 గ్రాములు 62, 224 రూపాయలు

10 గ్రాములు 77,780 రూపాయలు

100 గ్రాములు 7,77,800 రూపాయలు.

MOST READ :

మరిన్ని వార్తలు