Holiday : నేడు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు.. సడన్ నిర్ణయం..!
Holiday : నేడు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు.. సడన్ నిర్ణయం..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
తెలుగు రాష్ట్రాలలో నేడు (బుధవారం) విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చింది. ఆయా సంస్థలు సడన్ గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ తీరుపై వివిధ రంగాలకు చెందిన కార్మికులు బుధవారం జూలై 9 భారత్ బంద్ కు పిలుపు నిచ్చారు. కార్మిక సంఘాల పిలుపులో సుమారుగా 10 కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి.
బ్యాంకింగ్ తో పాటు బీమా, తపాలా, బొగ్గు గనుల, జాతీయ రహదారులు, నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులు ఈ బంద్ కు పిలుపునిచ్చారు. దాంతో బంద్ లో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలకు కూడా సెలవు రానున్నది.
బంద్ లో వివిధ కార్మిక సంఘాలకు చెందిన కోట్లాది మంది కార్మికులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. దాంతో ఈ బంద్ ఆశామాషిగా కాకుండా సంపూర్ణంగా జరుగుతుందని కార్మికులు భావిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని విద్యాసంస్థలకు ముందస్తుగానే సెలవులు కూడా ప్రకటించారు.
MOST READ :
-
Miryalaguda : సబ్ కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ తేదీ వరకు వయస్సు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయాలి..!
-
Nalgonda : సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. మిర్యాలగూడ డిటి జావిద్ అరెస్ట్..!
-
TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!
-
Miryalaguda : రేపటి నుంచి మూడు రోజులపాటు మిర్యాలగూడ న్యూరో లో మెగా ఉచిత వైద్య శిబిరం..!
-
TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!
-
Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!









