Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Power Cut : ఆ ప్రాంతంలో రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

Power Cut : ఆ ప్రాంతంలో రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జూన్ 20 (శుక్రవారం) ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు 33/11కెవి మిర్యాలగూడ సబ్స్టేషన్ నుండి 11 kv సీతారాంపురం ఫీడర్ కింద చెట్లు కొట్టటం ఉన్నందున మిర్యాలగూడ సబ్స్టేషన్ నుంచి వచ్చే 11 కెవి సీతారాంపురం ఫీడర్ సప్లై నిలిపివేయబడుతుంది.

సీతారాంపురం, టాకా రోడ్, గీత మందిర్ రోడ్, వాసవి భవన్ రోడ్, ఏరియాలో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండును. గృహ, వాణిజ్య వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి మరియు అధికారులకు సహకరించగలరని మిర్యాలగూడ వన్ టౌన్ ఏ ఈ మహేష్ కోరారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా వారికి కూడా.. ఖాతాలలో జమ.. చెక్ చేసుకోండి..!

  2. Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు డబుల్ బోనంజా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Miryalaguda : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. వారిని గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించాలి..!

  4. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు