Breaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Holidays : రేపు ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు..!

Holidays : రేపు ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు..!

మన సాక్షి, కామారెడ్డి :

భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో రేపు, ఎల్లుండి (శుక్ర శనివారం) విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని తెలిపారు. పశువుల కాపరులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నిర్మల్ ఇంకా రెడ్ అలర్ట్ లోనే ఉందని, వర్షపు ముప్పు పొంచి ఉందని జిల్లా కలెక్టర్ అభినవ్ పేర్కొన్నారు.

MOST READ : 

  1. JAGITYAL : వాగులో యువకుడు గల్లంతు.. కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి..!

  2. Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)

  3. CM Revanth Reddy : తెలంగాణలో అతి భారీ వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

  4. Miryalaguda : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి మీరు అర్హులైతే.. వెంటనే ధరఖాస్తు చేసుకోవాలి..!

  5. Pocharam Project : నిజాం తొలి ప్రాజెక్ట్.. భారీ వరదలకు తట్టుకున్న పోచారం ప్రాజెక్టు.. వివరాలు ఇవీ..!

మరిన్ని వార్తలు