Breaking Newsక్రైంజాతీయం
JalliKattu : జల్లికట్టులో తీవ్ర విషాదం.. 52 మందికి గాయాలు..!
సంక్రాంతి పండుగ వచ్చిందంటే తమిళనాడులో జల్లికట్టు గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాలు ఎలా సాగుతాయో.. తమిళనాడులో కూడా జల్లికట్టు అలాగే సాగుతుంది.

JalliKattu : జల్లికట్టులో తీవ్ర విషాదం.. 52 మందికి గాయాలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
సంక్రాంతి పండుగ వచ్చిందంటే తమిళనాడులో జల్లికట్టు గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాలు ఎలా సాగుతాయో.. తమిళనాడులో కూడా జల్లికట్టు అలాగే సాగుతుంది. జల్లికట్టు అంటే ఫేమస్ గా మారింది. ఎద్దులతో యువకులు పోరాడి వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు.
మధురై లోని అవనియాపురంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటుచేసుకుంది. పదవ రౌండ్ లో ఎద్దులను ఆపేందుకు వెళ్లిన యువకులలో 54 మందికి గాయాలయ్యాయి. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ఎద్దుల పోరాట యోధులు, ఎద్దుల యజమానులు, ప్రేక్షకులు కూడా ఉన్నట్లు సమాచారం.
MOST READ
-
సంక్రాంతి వేళ.. కోడిపందాల్లో రికార్డ్, రూ.1.53 కోట్ల భారీ పందెం..!
-
TG News : మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్.. వారు BRS లోనే ఉన్నారు..!
-
Miryalagida : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఇవీ రిజర్వేషన్లు.. బీసీలకు ఎన్ని సీట్లు అంటే..!
-
సంక్రాంతి పండుగ వేళ తీవ్ర విషాదం.. డీసీఎం ఢీకొన్న బస్సు..!









