Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

Tekmal : టెక్మల్ మండలంలో విషాదం.. ఇంటి కప్పు కూలి మహిళ మృతి..!

Tekmal : టెక్మల్ మండలంలో విషాదం.. ఇంటి కప్పు కూలి మహిళ మృతి..!

టెక్మల్,  మన సాక్షి ప్రతినిధి:

మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలోని మంగలి వాడలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇంటి కప్పు శనివారం రాత్రి సమయంలో కూలి మంగలి శంకరమ్మ (63) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.

విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 2 లక్షల 11 వేలుఅందజేశారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హామీఇచ్చారు. పురాతన, భారీ వర్షాలకు దెబ్బతిన్న గృహాలలో ఉండే వారు వేరే గృహాల్లో నివాసం ఉండాలని మరియు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు.

LATEST UPDATE : 

BIG BREAKING : మాదాపూర్ లో ఉద్రిక్తత.. కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

మరిన్ని వార్తలు