Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

BIG BREAKING : మాదాపూర్ లో ఉద్రిక్తత.. కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

BIG BREAKING : మాదాపూర్ లో ఉద్రిక్తత.. కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

హైదరాబాద్, మన సాక్షి :

మాదాపూర్ లో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను అడ్డుకునేందుకు బాధితులు ప్రయత్నం చేస్తున్నారు. మాదాపూర్, హెచ్ఎంటి కాలనీ, వాణి నగర్ లోని అక్రమ కట్టడాలను హైడ్రా ఆదివారం ఉదయం నుంచి కూల్చివేస్తుంది.

పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపడుతున్నారు. దాంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మాదాపూర్ లోని సున్నం చెరువులో అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్న నేపథ్యంలో మాదాపూర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఒక కుటుంబం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దాంతో పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు.

LATEST UPDATE : 

Holidays : వరుస సెలవుల్లో ఆరోజు రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!

మరిన్ని వార్తలు