Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లారంగారెడ్డి

District collector : జిల్లా కలెక్టర్ ని కలిసిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్..!

District collector : జిల్లా కలెక్టర్ ని కలిసిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రాం కు చెందిన వీణ గ్రూప్ 1లో ఇటీవల డిప్యూటీ కలెక్టర్ గా ఎంపిక అయి మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో రిపోర్ట్ చేశారు. అనంతరం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వీణ కలెక్టర్ నారాయణరెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కలెక్టర్ ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

MOST READ : 

  1. Croma : పండగ సీజన్ భారీ ఆఫర్స్.. ఏఏ వస్తువులకు.. ఎప్పటి వరకు అంటే..!

  2. Croma : పండగ సీజన్ భారీ ఆఫర్స్.. ఏఏ వస్తువులకు.. ఎప్పటి వరకు అంటే..!

  3. Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

  4. BIG BREAKING : నాగార్జునసాగర్ హైవే పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి..!

మరిన్ని వార్తలు