ట్రాన్స్ ఫార్మర్ చోరీ

ట్రాన్స్ ఫార్మర్ చోరీ

మంగపేట , మన సాక్షి :

మంగపేట మండలం కమలాపురం అంబేద్కర్ కాలనీలో. నివసిస్తున్న బొర్రా నరసయ్య. అంజయ్య. అనే రైతులు వరి పంట పొలాలలో గుర్తుతెలియని. వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్. స్తంభం పైనుంచి దింపి పై భాగం విప్పేసి అందులో ఉన్న 370 కేజీల రాతేఎండి. దొంగలేచ్చినట్టు రైతులు తెలిపారు. లైన్మెన్కు కలిసి వివరించి చెప్పగా. మాకు సంబంధం లేదు.

 

ALSO READ : WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!

 

ఈ ట్రాన్స్ఫారానికి. సంబంధించిన ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్లు మీ సొంత ఖర్చులతో. ట్రాన్స్ఫారం కొనుక్కోవాలని లైన్మెన్ ఈవారణ చేశారు. సాగు చేసుకునే టయానికి మాకు న్యాయం చేయండి అని రైతులు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.