Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుమెదక్
Transfers : 11 మంది పంచాయతీ సెక్రెటరీ బదిలీలు..!
మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రమైన శివంపేట లోని ఆయా గ్రామా పంచాయతీలకు చెందిన 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బదిలీపై వెళ్లినట్లు శివంపేట ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

Transfers : 11 మంది పంచాయతీ సెక్రెటరీ బదిలీలు..!
శివంపేట, మనసాక్షి
మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రమైన శివంపేట లోని ఆయా గ్రామా పంచాయతీలకు చెందిన 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బదిలీపై వెళ్లినట్లు శివంపేట ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. శివంపేట మండలానికి 9 మంది పంచాయితీ సెక్రెటరీ బదిలీపై వచ్చినట్లు ఆమె మంగళవారం తెలిపారు. త్వరలోనే ఇంకా కొంతమంది పంచాయితీ సెక్రటరీలు వస్తున్నట్లు ఆమె చెప్పారు. వచ్చిన తొమ్మిది మంది పంచాయతీ సెక్రటరీలు పదవి బాధ్యతలు చేపట్టినట్లు శివంపేట ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ చెప్పారు. ఎంపీ ఓ తిరుపతిరెడ్డి నరేందర్ రెడ్డి లో ఉన్నారు









