తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలి.. ఎమ్మెల్యే ఆదేశం..!

Miryalaguda : సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలి.. ఎమ్మెల్యే ఆదేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు పకడ్బందీగా గ్రామసభలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. రాజకీయాలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.

MOST READ : 

  1. SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

  2. TG News : తెలంగాణలో మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

  3. TG News : వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. జాబితా రెడీ.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!

  5. Gold Price : బంగారం ధర ఎంతో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు