Breaking Newsక్రైంహైదరాబాద్

Hyderabad : హైదరాబాద్ లో దారుణం.. కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారయత్నం..!

Hyderabad : హైదరాబాద్ లో దారుణం.. కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారయత్నం..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాద్‌లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో యువతపై అత్యాచారయత్నం చేసిన సంఘటన జరిగింది. వివరాల ప్రకారం.. ఎం ఎం టి ఎస్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువతుపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అయితే అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి కదులుతున్న రైలు నుంచి దూకేసింది. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆ యువతని గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స అందజేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటిఎస్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ బోగీలో ఎవరూ లేకపోవడం వల్ల జరిగినట్లు తెలుస్తోంది.

MOST READ :

  1. District collector : జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రెండు రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే సీజ్..!

  2. TG News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..!

  3. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  4. Free Sewing Machine : ఉచిత టైలరింగ్ శిక్షణ.. ఉచిత కుట్టు మిషన్.. దరఖాస్తు ఇలా..!

  5. Suryapet : బీఆర్ఎస్ ఫినిక్స్ పక్షి అంట.. మరి రేవంత్ రెడ్డి జాక్‌పాట్ అంట.. కేటీఆర్ సారూ ఇలా అనబట్టే..!

మరిన్ని వార్తలు