Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
UREA : కోళ్లకు వేసే ఆహార ధాన్యాలలో యూరియా.. అధికారుల ఆకస్మిక తనిఖీ..!
UREA : కోళ్లకు వేసే ఆహార ధాన్యాలలో యూరియా.. అధికారుల ఆకస్మిక తనిఖీ..!
కోటగిరి, మన సాక్షి :
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోతంగల్ మండలం లోని హంగర్గా ఫారం గ్రామంలో యూరియా అక్రమ వినియోగదారులను అరికట్టేందుకు మండల అధికారులు పౌల్ట్రీ ఫారాలను బుధవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి నిషిత మాట్లాడుతూ… పౌల్ట్రీ ఫారాలలో కోళ్లకు వేసే ఆహార ధాన్యాలలో యూరియా వాడుతున్నారని సమాచారం మేరకు పౌల్ట్రీ పారలో తనిఖీ చేసి యజమానులతో మాట్లాడారు. కోళ్లకు తినడానికి ఉపయోగించే ఆహారం నిలవాలని పరిశీలించారు.
ప్రభుత్వం సరఫరా చేసే యూరియా వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గంగాధర్, ఎస్సై సునీల్, యూత్ అధ్యక్షుడు చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. వారిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే చర్యలు..!
-
Hyderabad : శంషాబాద్ లో దారుణం.. పదేళ్ల చిన్నారి పై అత్యాచారం, పోలీసుల అదుపులో నిందితుడు..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్..!
-
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరలకు ఇటుకలు.. రేట్ ఫిక్స్..!









