Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా
Water Supply : నేడు నీటి సరఫరాకు అంతరాయం..!

Water Supply : నేడు నీటి సరఫరాకు అంతరాయం..!
గోదావరిఖని టౌన్ , మనసాక్షి :
మిషన్ భగీరథ ముర్మూర్ పంప్ హౌజ్ మోటార్ల మరమ్మత్తు పనులు జరుగుతున్న కారణంగా రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నల్లాల ద్వారా నీటి సరఫరాకు బుధవారం నీటి సరఫరాకు అంతరాయం కలుగనున్నదని అడిషనల్ కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. మరుసటి రోజు సరఫరా యధావిధిగా కొనసాగుతుందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి :
-
Street Foods: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. కేంద్రం హెచ్చరిక..!
-
Jeera water : జీలకర నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.. వెంటనే తెలుసుకోండి..!
-
CM Revanth Reddy : పదేళ్లలో రేషన్ షాపులు తెరవలేదు.. కానీ బెల్ట్ షాపులు తెరిచారు.. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
-
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణ.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సూత్రధారి..!
-
Vaccine : మహిళలకు భారీ శుభవార్త.. ఆ వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్.. అందరికి మేలు..!









