Breaking Newsక్రైంతెలంగాణసూర్యాపేట జిల్లా
BREAKING : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తిమింగలం..!
BREAKING : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తిమింగలం..!
మన సాక్షి సూర్యాపేట :
ఏసీబీ వలకు ఓ పెద్ద తిమింగలం దొరికింది. మత్స్య సొసైటీ సభ్యుల నుంచి లంచం తీసుకుంటూ జిల్లా అధికారి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ జిల్లా అధికారి రూపేందర్ సింగ్ శుక్రవారం తన ఇంట్లో మత్స్య సొసైటీ సభ్యుల నుంచి 25 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.
రూపేందర్ సింగ్ డబ్బులు తీసుకుంటుండగా ACB అధికారులు నేరుగా పట్టుకున్నారు. అతని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉపేందర్ సింగ్ పై గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నా.. కూడా ఆయన తీరు మారలేదు.
ఇవి కూడా చదవండి :
BREAKING : PHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!
శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!









