Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking News

Gold Price : తగ్గినట్టే తగ్గి పెరిగిన పసిడి.. తులం బంగారం ధర ఎంతంటే..!

Gold Price : తగ్గినట్టే తగ్గి పెరిగిన పసిడి.. తులం బంగారం ధర ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర మళ్లీ పెరిగింది. వారం రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది. పసిడి ప్రియుల్లో ఆనందం కలగడంతో పాటు భారీగా కొనుగోలు చేశారు. మరింత తగ్గుతుందని ఊహించిన పసిడి ప్రియులకు ఒక్కసారిగా షాక్ తగిలింది.

సోమవారం ఒకే రోజు 24 క్యారెట్స్ 100 గ్రాములకు 6600 ధర పెరిగింది. 22 క్యారెట్స్ గోల్డ్ కు 6000 రూపాయల ధర పెరిగింది. ఆదివారం (నవంబర్ 17) బంగారం ధర నిలకడగా ఉండగా (నవంబర్ 18) సోమవారం భారీగా పెరిగింది. 10 గ్రాముల (తులం బంగారం) ధర 24 క్యారెట్స్ 76,310 ఉండగా 22 క్యారెట్స్ 69,950 రూపాయలుగా ఉంది.

హైదరాబాదులో నవంబర్ 18 బంగారం ధరలు :

24 క్యారెట్స్ :

ఒక గ్రాము 7631 రూపాయలు

8 గ్రాములు 61,048 రూపాయలు

10 గ్రాముల 76 310 రూపాయలు

100 గ్రాములు 7,63,100 రూపాయలు

22 క్యారెట్స్ :

1 గ్రాము 69 95 రూపాయలు

8 గ్రాములు 55,960 రూపాయలు

10 గ్రాముల 69,950 రూపాయలు

100 గ్రాములు 6,99,500 రూపాయలు.

MOST READ : 

మరిన్ని వార్తలు