TOP STORIESBreaking Newsజాతీయం

BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!

BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

వాట్సాప్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. మేటా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ 2025 జూన్ 1వ తేదీ నుంచి కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఫోన్ మోడల్ లో పనిచేయదని ప్రకటించింది. వాస్తవానికి మే నెలలోనే కొన్ని ఫోన్లకు వాట్సాప్ సేవలు నిలుచుకోవాల్సి ఉన్నప్పటికీ వినియోగదారులకు డేటా బ్యాకప్ కోసం కొంత సమయం ఇచ్చింది. కానీ జూన్ 1వ తేదీ నుంచి ఆ ఫోన్ లకు వాట్సాప్ నిలిచిపోనున్నది.

వాట్సాప్ నిలిచిపోనున్న ఫోన్లు ఇవే :

ఐఫోన్లు :

ఐఫోన్ 5ఎస్

ఐఫోన్ 6

ఐ ఫోన్ 6 ప్లస్

ఐఫోన్ 6s

ఐఫోన్ 6s ప్లస్

ఐఫోన్ SE (ఫస్ట్ జనరేషన్)

ఆండ్రాయిడ్ ఫోన్లు :

సాంసంగ్ గెలాక్సీ s4

సోనీ ఎక్స్పీరియా జెడ్ వన్

సాంసంగ్ గెలాక్సీ నోట్3

ఎల్ జి జి సిక్స్

మోటో జి (ఫస్ట్ జనరేషన్)

ఎస్కాండ్ p6

మోటో ఈ (2014)

మోటోరోలా RAZR (HD)

పాత ఫోన్లు సాఫ్ట్వేర్ అప్డేట్ అందుకోవడం లేదని, సెక్యూరిటీ ప్యాచ్ లు లేకపోవడం వల్ల సైబర్ దాడుల ముప్పు పెరుగుతుందని మెటా ఈ విషయంలో స్పష్టం చేసింది. దాంతో వ్యక్తిగత సమాచారం భంగం కలుగుతుందని తెలియజేసింది. వాట్సప్ పనిచేయడం ఆగిపోనున్నదని, సిస్టం సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫోన్ కు సాఫ్ట్వేర్ అప్డేట్ ఉందా..? లేదా..? అని చెక్ చేసుకోవాలని సూచించింది.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!

  2. RBI : కరెన్సీ నోట్లపై ఆర్బిఐ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Hyderabad : ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన డాక్టర్ వంశీ రెడ్డి..!

  4. WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

  5. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

మరిన్ని వార్తలు