Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : బంగారం ధర తగ్గుతుందా.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : బంగారం ధర తగ్గుతుందా.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

బంగారం ధర విపరీతంగా.. రోజురోజుకు పెరుగుతుంది. సామాన్యులు అటువైపు కూడా చూడలేని పరిస్థితిలు నెలకొన్నాయి. అంతేకాకుండా సంపన్నులను సైతం బంగారం ధరలు వణికిస్తున్నాయి. దీపావళి పండుగ వరకే తులం బంగారం ధర లక్షన్నర అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈరోజు తులం ధర :

హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారంకు 33,300 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 3300 రూపాయలు పెరిగి శుక్రవారం 1,32,770 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారం (తులం) 10 గ్రాముల ధర శుక్రవారం 3,050 రూపాయలు పెరిగి 1,21,700 రూపాయలకు చేరింది.
ఈ ధరలు హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.

రాబోయే రోజుల్లో తగ్గుతుందా..?

బంగారం ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతుండగా రాబోయే రోజుల్లో తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఆంక్షల వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని, ఆ తర్వాత ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. కానీ ఏదేమైనా ప్రస్తుతం మాత్రం బంగారం కొనలేని పరిస్థితిలు నెలకొన్నాయి.

MOST READ : 

  1. District collector : ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్..!

  2. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మేఘా జాబ్ మేళా.. 150 కంపెనీలు 10 వేల ఉద్యోగాలు..!

  3. PMSBY : పీఎం సురక్ష బీమా యోజన.. రూ.20 చెల్లిస్తే చాలు.. 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే..!

  4. Nalgonda : మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్.. టెండర్లు వేసేవారికి సూచనలు..!

  5. Heavy Rain : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!

  6. Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!

మరిన్ని వార్తలు