viralBreaking Newsజాతీయం

Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!

Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఇటీవల కాలంలో మహిళలపై తరచుగా వేధింపులు జరుగుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, సినిమా హాలు, ఖాళీ ప్రాంతాలలో మహిళలు కనిపిస్తే వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.

కానీ ఒక పురుషుడు మరొక పురుషుడుతో అసభ్యంగా ప్రవర్తించడం ఎప్పుడైనా చూశారా..? పోనీ విన్నారా..? అవును ఇది నిజమే. తాజాగా ట్రైన్ లో జరిగింది.

ట్రైన్ లో అందరు పడుకున్న సమయంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని ముద్దు పెట్టుకున్నాడు. అది తన భార్య పక్కన ఉంటుండగానే ఇలా చేయడంతో అంత షాక్ తిన్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిర్మల్ మిశ్రా అనే యువకుడు పూణే ఎక్స్ప్రెస్ ట్రైన్ లో వెళ్తున్నాడు. తనకు కేటాయించిన బెర్త్ లో నిద్రిస్తున్నాడు. అదే సమయంలో కింది బెర్త్ లో ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తి పడుకున్నాడు.

అతడితో పాటే అతడి భార్య కూడా ఉంది. అయితే ఆ వ్యక్తి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో లేచి పడుకున్న మిశ్రా బాడిని తాకుతూ ప్రైవేటు భాగాలను టచ్ చేసి ముద్దు పెట్టుకున్నాడు. దాంతో అతనికి ఒకసారిగా మెలకువ వచ్చింది.

ఈ సంఘటనపై పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఆ వ్యక్తి భార్య సైతం ఏదో అయిపోయింది వదిలేయండి బాబు అంటూ వేడుకుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం కిస్ చేయాలనిపించింది అందుకే చేశాను అని చాలా సింపుల్ గా చెప్తున్నాడు. దాంతో మరింత కోపం వచ్చి ఆ వ్యక్తిని చితక్కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral News : 

  1. Viral Video : భార్య టార్చర్ భరించలేక చనిపోతున్నా.. టిసిఎస్ రిక్రూట్మెంట్ మేనేజర్ సెల్ఫీ వీడియో..!

  2. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

  3. Viral Video : ఒంటినిండా విష సర్పాలు.. మహా కుంభమేళాలో అఘోరీ హల్ ఛల్.. (వీడియో వైరల్)

  4. Viral Video : సైలెంట్ గా నిలబడిన కోడి.. పందెంలో గెలిచింది.. (వీడియో వైరల్)

మరిన్ని వార్తలు