Mobile : మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిసి స్పీకర్లలోకి మీరు చేరిందా..? డౌట్ ఉంటే ఇలా చేయండి..!
Mobile : మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిసి స్పీకర్లలోకి మీరు చేరిందా..? డౌట్ ఉంటే ఇలా చేయండి..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వినియోగిస్తుంటారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్లో కూడా ఫోన్లు జేబులో వేసుకుంటే తడిసిపోతుంటాయి. కొంతమంది జాగ్రత్తగా కవర్లలో దాచుకున్నప్పటికీ మరి కొంతమంది సాధారణంగా జేబులో వేసుకుంటారు. అనుకోకుండా వర్షాలు పడినప్పుడు మన మొబైల్ ఫోన్ తడిసిపోతుంది.
ఫోన్ చెడిపోతుందని ప్రతి ఒక్కరు బాధపడుతుంటాము. ముందుగా చెడిపోయేది వర్షం వచ్చినప్పుడు మొబైల్ ఫోన్లో స్పీకర్లు. అయితే ఈ స్పీకర్లు చెడిపోతే మనం ఎక్కడికో వెళ్లి చేయించుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ స్పీకర్లోకి నీళ్లు చేరితే వాటిని మనమే తీసేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం..
మీ మొబైల్ ఫోన్ లోనే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఫిక్స్ మై స్పీకర్స్ అని టైప్ చేయండి. ఆ తర్వాత దానిపై క్లిక్ చేస్తే రెయిన్ సింబల్ వస్తుంది దానిపై క్లిక్ చేయగానే మీ మొబైల్ ఫోన్ కుయ్ మని శబ్దం వస్తుంది. దాంతో స్పీకర్ లో ఉన్న మీరు బయటకు వెళ్ళిపోతుంది. మీ స్పీకర్ ఆటోమేటిక్ గా మంచిగా పని చేస్తుంది.
ఫ్రెండ్స్ ఈ మెసేజ్ ని మీరు చదవడంతో పాటు మీ మిత్రులకు కూడా షేర్ చేయొచ్చు.. అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
ALSO READ :
NDA : చంద్రబాబు, నితీష్.. మోడీకి షాక్ ఇస్తారా..?
Ap News : ఏపీలో మొదలైన ఆట.. వేట..!
Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే ప్రతి నెల రూ. 5 వేలు పొందవచ్చు, మీరు తెలుసుకోండి..!









