Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

Agriculture Officer : మండల వ్యవసాయ అధికారి ఎవరంటే..!

Agriculture Officer : మండల వ్యవసాయ అధికారి ఎవరంటే..!

రామసముద్రం, మనసాక్షి

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల వ్యవసాయ అధికారిగా యస్. జాఫర్ నియామకం అయ్యారు. గతంలో ఇక్కడ వ్యవసాయ అధికారిగా పనిచేసిన మోహన్ కుమార్ చౌడేపల్లి కి బదిలీ కావడంతో అనంతపురం జిల్లా కంబదురు మండలం నుండి మండలానికి బదిలీ అయ్యారు.ఏఓ జాఫర్ మాట్లాడుతూ మండలంలోని రైతులతో మమేకమై ఏళ్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. మండలంలో ఏ ఓ గా పనిచేసిన మోహన్ కుమార్ మాట్లాడుతూ నాకు విధి నిర్వహణలో నాకు సహకరించిన నాయకులకు,సహ చర సిబ్బందికి ప్రజలకు ధన్యవాదములు తెలుపారు.

MOST READ :

  1. District collector : రైతు భరోసా దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు.. రూ.516 కోట్లు రైతుల ఖాతాలో జమ..!

  2. District collector : భూభారతి పై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. చట్ట ప్రకారం సమస్యలు పరిష్కరించాలి..!

  3. Rainy Season: వర్షాకాలంలో దోమల బెడద తగ్గించుకోండిలా..!

  4. TATA AIA: టాటా ఏఐఏ యులిప్ పథకాల అద్భుత పనితీరు.. బెంచ్‌మార్క్‌లను దాటిన రాబడులు..!

మరిన్ని వార్తలు