తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : అర్దరాత్రి అక్రమంగా తరలిస్తున్న 1100 లీటర్ల డీజిల్ పట్టివేత..!

Narayanpet : అర్దరాత్రి అక్రమంగా తరలిస్తున్న 1100 లీటర్ల డీజిల్ పట్టివేత..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

కర్ణాటక రాష్ట్రం గుర్మిత్కల్ నుండి బుధవారం అర్ధరాత్రి అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా నారాయణపేటకు బొలెరో వాహనంలో అక్రమంగా డీజిల్ తరలిస్తుండగా ఎర్రగుట్ట వద్ద వాహనాల తనిఖీల్లో బొలెరో వాహనంలో ప్లాస్టిక్ డ్రమ్ములో 1100 లీటర్ డీజిల్ ను నారాయణపేట పోలీసులు పట్టుకున్నారు.

కోటకొండ గ్రామానికి చెందిన బొలెరో వాహన డ్రైవర్ డ్రైవర్ ఎండి ఖాజా, అభంగాపూర్ గ్రామానికి చెందిన వాహన యజమాని కే చిన్నప్ప కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. గుర్మిత్కల్ కర్ణాటక నుండి అభంగాపూర్ కి డీజిల్ తెచ్చి ఎక్కువ రేట్ కు అమ్ముతున్నారని ఎస్సై తెలిపారు. అట్టి వ్యక్తులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామనీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

MOST READ : 

  1. Volleyball : వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఎంపిక..!

  2. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మేఘా జాబ్ మేళా.. 150 కంపెనీలు 10 వేల ఉద్యోగాలు..!

  3. Suryapet : మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగా మగ్గం వర్క్స్ శిక్షణ..!

  4. Gold Price : ఒక్క రోజులోనే ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  5. Suryapet : ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..!

మరిన్ని వార్తలు