Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగా మగ్గం వర్క్స్ శిక్షణ..!

Suryapet : మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగా మగ్గం వర్క్స్ శిక్షణ..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద రామానంద తీర్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడో బ్యాచ్ మగ్గం వర్క్స్ ఉచిత శిక్షణకు మహిళలు పేర్లు నమోదు చేసుకోవాలని మాజీ కౌన్సిలర్ జిల్లా బిఆర్ఎస్ నాయకులు గండూరి పావని కృపాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి మూడో బ్యాచ్ మహిళలకు మగ్గం వర్క్ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉచిత శిక్షణ మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాణించేందుకు తోడ్పడుతుందన్నారు.

ఆసక్తిగల మహిళలు తమ పేర్లను ఈనెల 20 వరకు సెల్ : 9948039563 కి నమోదు చేసుకుని ఉచిత శిక్షణను సద్వినియోగ చేసుకోవాలని కోరారు.

MOST READ : 

  1. PMSBY : పీఎం సురక్ష బీమా యోజన.. రూ.20 చెల్లిస్తే చాలు.. 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే..!

  2. By Elections : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ..!

  4. Alumni : 33 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. గత జ్ఞాపకాలతో పూర్వ విద్యార్థులు..!

మరిన్ని వార్తలు