Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Alumni : 33 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. గత జ్ఞాపకాలతో పూర్వ విద్యార్థులు..!

Alumni : 33 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. గత జ్ఞాపకాలతో పూర్వ విద్యార్థులు..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి :
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి ప్రభుత్వ పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాడు విద్య బోధించిన గురువులను సన్మానించుకున్నారు. అనంతరం ఒకొక్కరుగా మాట్లాడి పాఠశాల జ్ఞాపకాలు, ప్రస్తుత జీవన విధానాన్ని చెప్పుకొని ఆనందంగా గడిపారు. కష్టాల్లో ఉన్న మిత్రులను ఆదుకోవాలని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సహకరించాలని నిర్ణయించుకున్నారు.
ప్రధానోపాధ్యాయులు దేవరశెట్టి జనార్థన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాటి గురువులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ వెంకట్ రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి, లక్ష్మి, వీరభ్రహ్మేంద్రచారి, సంధ్య, దీపక్ రెడ్డి, మురళి, కిషన్ రావు, జమాల్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
MOST READ :
-
Suryapet : సిఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆ ప్రాజెక్టు దామోదర్ రెడ్డి పేరు..!
-
Applications : అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ..!
-
Suryapet : పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే హెల్తీ ఫై ఆసుపత్రి లక్ష్యం..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ..!









