Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BIG BREAKING : హాలియా మండలం తిమ్మాపురం లో భారీగా మంటలు.. గ్రామం వైపు దూసుకొస్తున్న వైనం, ఆందోళనలో గ్రామస్తులు..!

BIG BREAKING : హాలియా మండలం తిమ్మాపురం లో భారీగా మంటలు.. గ్రామం వైపు దూసుకొస్తున్న వైనం, ఆందోళనలో గ్రామస్తులు..!

మన సాక్షి ,నల్గొండ ;

నల్గొండ జిల్లా హాలియా మండలం తిమ్మాపురం లో భారీగా మంటలు చెలరేగాయి. తిమ్మాపురం గ్రామ సమీపంలోని చెరువు సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెలరేగి చెట్లు, పంట పొలాల్లో ఉన్న గడ్డివాములు అన్ని దద్ధమవుతున్నాయి. వేసవి కావడం వల్ల భారీగా మంటలు చెలరేగి గ్రామం వైపు దూసుకొస్తున్నాయి. గ్రామం వైపు దూసుకొస్తే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి విషయం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది . అగ్నిమాపక సిబ్బంది చేరుకోకుంటే భారీ ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

ALSO READ :

Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు