తెలంగాణBreaking Newsరాజకీయం
KTR : కవిత బెయిల్ పై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి..!
KTR : కవిత బెయిల్ పై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి..!
మన సాక్షి, హైదరాబాద్ :
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ధర్మాసనం ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఆమెకు ఈడి, సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది.
బాగా బెయిల్ మంజూరైన తర్వాత ఎమ్మెల్సీ కవిత సోదరుడు, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫస్ట్ యాక్షన్ ఎలా ఉందంటే..? సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు.. న్యాయం గెలిచింది.
అంటూ ఆయన తన ఎక్స్ లో పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఏదేమైనా ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
LATEST UPDATE :
MLC KAVITHA : ఎమ్మెల్సీ కవితకు బెయిల్..?
తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!









